రాజస్థాన్‌లో రాముని ఊరేగింపుపై ఇస్లామిక్ మూక దాడి
రాజస్థాన్‌లోని కోటాలో రాముని ఊరేగింపుపై ఇస్లామిక్ మూక దాడి చేసింది. ఈ దుశ్చర్యలో పలువురు హిందువులు గాయపడ్డారు. ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సెట్‌ను ఇస్లామిక్ మూక ధ్వంసం చేయడంతో పాటు లాప్‌టాప్‌ను విరగగొట్టారు. మొత్తంగా ఈ ఘటనలో హిందువులకు...







