
208views
రాజస్థాన్‌లోని కోటాలో రాముని ఊరేగింపుపై ఇస్లామిక్ మూక దాడి చేసింది. ఈ దుశ్చర్యలో పలువురు హిందువులు గాయపడ్డారు. ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సెట్‌ను ఇస్లామిక్ మూక ధ్వంసం చేయడంతో పాటు లాప్‌టాప్‌ను విరగగొట్టారు. మొత్తంగా ఈ ఘటనలో హిందువులకు గాయాలతో పాటు ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనను హిందూ మత సంస్థలు ఖండించడమే కాకుండా దాడికి పాల్పడిన ముస్లిం దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో హిందువుల మత పరమైన కార్యక్రమాలపై తరచుగా దాడులు జరగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గంగ-జమున సంస్కృతి ఇదేనా అంటూ హిందూ సంస్థలు ఆక్షేపించాయి.