News

ArticlesNews

ఎమ్మెస్ ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని మేమెందుకు వెనక్కి ఇవ్వలేదంటే….

వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మినీ పలుమార్లు అవమానించిన టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి పురస్కారం ప్రకటించడం కర్ణాటక సంగీత ప్రపంచంలో దుమారమే రేపింది. దాంతో, ఈ యేడాది చివర్లో నిర్వహించబోయే వార్షిక సదస్సులో పాల్గొనబోమంటూ పలువురు...
News

దిగ్విజయంగా ముగిసిన ఖాద్రీ నారసింహుని బ్రహ్మోత్సవాలు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జరిగిన పుష్పయాగోత్సవంతో ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు...
News

నామినేషన్‌కు ‘శ్రీరాముడు’.. వెంట వచ్చిన జనం!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు....
News

క్రైస్తవంలోకి మారితే రూ.50వేలు, ఉద్యోగమని మతమార్పిడి ముఠా ప్రలోభాలు

క్రైస్తవ మతమార్పిడి ముఠా ఆగడాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక మతమార్పిడి ముఠా డబ్బుల ఆశ చూపించి మతం మార్చడానికి ఏకంగా 110 మందిని తీసుకువెడుతూ పట్టుబడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్...
News

ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 5, 6వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన మంగళవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్లో...
News

కశ్మీర్‌లో వాయుసేన హెలికాప్టర్ల అత్యవసర ల్యాండింగ్‌ విన్యాసం

అత్యవసర ల్యాండింగ్‌ కసరత్తులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన ఐదు హెలికాప్టర్లు మంగళవారం జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై దిగాయి. తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో ఈ విన్యాసం జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసర...
News

శ్రీరామనవమి ఉత్సవాలు : రోజంతా అయోధ్య రాముడి దర్శనం…!

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడి దర్శనానికి మూడురోజుల పాటు రోజంతా అనుమతించాలని కొందరు కోరుతున్నారు. అయితే ఏ సంప్రదాయంలోనూ రోజంతా దర్శనానికి అనుమతించే ఆచారం లేదని సాధువులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయంపై సాధువుల అభిప్రాయాన్ని అయోధ్య శ్రీ రామ జన్మభూమి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 52 ; వెన్నలకంటి రాఘవయ్య

ప్రజలందరూ 'నెల్లూరు గాంధీ' అని ప్రేమగా పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, నుబ్బమ్మ, దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో రాఘవయ్య తన సోదరి దగ్గర పెరిగాడు...
1 1,558 1,559 1,560 1,561 1,562 3,059
Page 1560 of 3059