వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. గ్వాలియర్‌లోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహార్‌కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి,...







