దేవాలయాలలో ధ్వజస్తంభం ఎందుకంటే..
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియక పోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధంచేసి...







