News

News

కాశ్మీరీ పండిట్లలో `గర్ వాపసీ’ ఆశలు

శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనుండగా, కాశ్మీరీ పండిట్ లలో ‘గర్ వాపసి’ (తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడం) కోసం కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 8.7 లక్షల మంది మహిళలు సహా 17.4 లక్షల మంది...
News

అలరించిన ఆంధ్రనాట్య ప్రదర్శన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ధర్మపథంలో భాగంగా ఆదివారం ఇంద్రకీలా ద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రదర్శించిన ఆంధ్రనాట్య ప్రదర్శన, చిన్నారులు ప్రదర్శించిన ఆది శంకరాచార్యుల రూపకాలు భక్తులను అలరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై విజయవాడకు చెందిన శ్రీనటరాజ నృత్యాలయం నాట్యాచార్యుడు రాయన...
News

వేద పండితులను ప్రోత్సహించాలి

వేద పండితులను ప్రోత్సహిం చాలని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వీసీ గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి సూచించారు. కృష్ణామండల వేద విద్వత్ ప్రవర్ధక సభ ఆధ్వ ర్యంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న 76వ వార్షిక మహోత్సవాలు, వేద విద్యార్థుల ప్రతిభాపా టవ పరీక్షలు ఆదివారం...
News

సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు

సూర్యుడి ఉపరితలంలో సంభవించిన రెండు విస్పోటనాలు సౌర జ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలను బంధించింది. ఎక్స్‌ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శుక్ శనివారాల్లో విస్పోటనాలు జరిగాయని,...
News

ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని...
News

దర్శనమిచ్చిన బద్రీనాథుడు

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. దీంతో చార్‌ధామ్‌ యాత్ర అధికారికంగా ప్రారంభమైనట్లయింది. బద్రీనాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకోగానే ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని...
News

రేపటి నుంచి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మంగళవారం నుంచి జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు జరగనున్నాయి. ఆయన క్రీ.శ.1693 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా...
ArticlesNews

సమతా స్ఫూర్తి మహోజ్వల దీప్తి భగవద్ శ్రీరామానుజాచార్యులు

( మే 12 - రామానుజాచార్యుల జయంతి ) ‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము’ అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. ‘నన్ను నడిపించే విష్ణువే...
1 1,490 1,491 1,492 1,493 1,494 3,061
Page 1492 of 3061