News

ArticlesNews

దాంపత్య జీవనం మన బలం

మనది ఋషుల భూమి, మనదైన జీవన విధానం వేల సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగిపోవడానికి మన ఋషులు మనకందించిన సంస్కారాలే కారణం. ఆదిఋషి వశిష్ఠుడు, వారి ధర్మపత్ని అరుంధతి వీరు ఋషిదంపతులు. దాంపత్య ధర్మం వీరి ద్వారా ఉపదేశింపబడిరది. దీన్ని ఆదర్శవంతంగా ఆచరించారు...
News

దుర్గగుడిలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

వైశాఖ శుద్ధ షష్టి తిథిని పురస్కరించుకుని సోమవారం దుర్గగుడిలో వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లీలా కల్యాణోత్సవం జరిగింది. ఆర్జిత సేవల కింద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల నామస్మరణ...
ArticlesNews

ఓం నమో గంగాయై విశ్వరూపిణీ

( మే 14 - గంగా సప్తమి ) పురాణాల ప్రకారం వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగాదేవి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది....
News

యూనెస్కో జాబితాలో రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన రచనలు

రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోక-లోకన రచనలను యునెస్కో ప్రపంచ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ పట్టికలో చేర్చింది. ఈ రచనలు భారతదేశపు గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలకు ఈ రచనలు ప్రతీకలని యునెస్కో తెలిపింది. రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన వంటి రచనలు భారతీయ సాహిత్యం, సంస్కృతిని...
News

నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో సంబంధం ఉందనే ఆరోపణలపై మరో భారతీయున్ని కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇదే కేసులో ముగ్గురు భారతీయుల్ని అదుపులోకి తీసుకోగా తాజాగా 22 ఏళ్ల అమర్‌దీప్ సింగ్‌పై హత్య, హత్యకు కుట్ర...
News

నేత్రపర్వంగా శంకర జయంతి

జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని ఆదివారం అనంతపురం నగరంలోని పలు ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, జిల్లా బ్రాహ్మణ ఉపనయన సేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ ఆవరణంలో శంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రథంలో శంకరాచార్యుల చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠంలో శంకరాచార్యులకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు భక్తులు శంకర పారాయణం నిర్వహించారు....
News

వియత్నాం తీరానికి ‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ నౌక వియత్నాం పర్యటనలో భాగంగా నిన్న క్యాన్‌రాన్‌ బే తీరానికి చేరుకుందని నావికా దళ వర్గాలు తెలిపాయి. భారత నౌకాదళానికి కి చెందిన తూర్పు నావికా దళ గస్తీ విధుల్లో భాగంగా అక్కడికి చేరుకున్న...
News

సనాతన ధర్మం : సైంటిస్టుల పరిశోధనల ఫలితమే

హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం. ఎందుకంటే ఇది వ్యక్తుల నుంచి వచ్చిన జ్ఞానం కాదు. కెమిస్ట్రీని కనుగొన్నది ఎవరు? జువాలజీని కనుగొన్నది ఎవరు? ఇలా మిగితా...
1 1,489 1,490 1,491 1,492 1,493 3,061
Page 1491 of 3061