ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఏర్పాటు చేసిన 2కిలోమీటర్ల మారథాన్ ను మూడు జిల్లాల ఏబీవీపీ బాధ్యులు శివకుమార్, తలసేమియా బాధితుల...







