భూగోళం లాంటి మరో గ్రహం!
సువిశాల విశ్వంలో జీవుల నివాసయోగ్యమైన గ్రహం ఇప్పటి దాకా మనకు తెలిసి భూమి ఒక్కటే. ఇతర గ్రహాలపై జీవం ఉందా? లేదా? అనేది గుర్తించడానికి దశబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ నివాసానికి ఆస్కారం ఉన్న మరో గ్రహం కోసం అన్వేషణ కొనసాగుతూనే...







