ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య...







