‘నోబెల్’ నామినేషన్ల జాబితాలో ‘ప్యాడ్ మ్యాన్’ మురుగానందం పేరు
రుతుస్రావం సమయంలో మహిళల పరిశుభ్రత కోసం తక్కువ ధరకు శానిటరీ న్యాప్‌కిన్లు అందించే యంత్రాన్ని కనుగొన్న అరుణాచలం మురుగానందం పేరు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. నోబెల్ కమిటీ.. 2026 శాంతి బహుమతి కోసం 79 సంస్థలతో...







