News

ArticlesNews

సామాజిక న్యాయ మార్గదర్శి: రాజర్షి షాహూ మహారాజ్

(మే 6 - రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ వర్థంతి) భారతదేశ సామాజిక చరిత్రలో ప్రగతిశీల సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుల్లో రాజర్షి ఛత్రపతి షాహూ మహారాజ్ ప్రముఖులు. కొల్హాపూర్ సంస్థానాధీశుడిగా ఆయన పాలన మాత్రమే కాకుండా, సమాజంలోని అణగారిన వర్గాల...
News

నూతక్కిలో సంఘ శిక్షావర్గ (విశేష) ప్రారంభం

గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలోని జ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో 01 మే 2026న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల సంయుక్త సంఘ శిక్షావర్గ (విశేష) ఉద్ఘాటన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...
News

నంద్యాలలో జాతీయవాద మేధావుల వేదిక చర్చా కార్యక్రమం

నంద్యాలలోనిశ్రీ రామకృష్ణా పీజీ కళాశాల ఆడిటోరియంలోలో “హిందూ మహిళలు కార్యాలయాల్లో, విద్యాలయాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు – పరిష్కార మార్గాలు” అనే అంశంపై నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లైఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్త్రీ...
News

హిందూ సంస్కృతిలో, ప్రకృతి పరిరక్షణ ఒక భాగం

జ్యేష్ఠ కృష్ణ ద్వితీయ సందర్భంగా ఉదయ్ పూర్ లోని Sసుఖాడియా విశ్వవిద్యాలయంలోని బప్పా రావల్ ఆడిటోరియంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని వేడుకలు మరియు పాత్రికేయుల సత్కార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు హర్షవర్ధన్ త్రిపాఠి ముఖ్య వక్తగా...
News

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను  రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన...
News

భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆరోపణలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, భారత్‌పై సరికొత్త కుట్రపూరిత వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తన దేశంలో తెహ్రీక్-ఏ-తాలిబన్ (టీటీపీ), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జరుపుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్థాన్ స్వయంకృతాపరాధమే...
News

ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్‌కు కెనడాలో చేదు అనుభవం ఎదురైంది. తన 'ఆరా టూర్'లో భాగంగా కెనడాలోని కాల్గరీలో నిర్వహిస్తున్న సంగీత కచేరీలో కొందరు ప్రేక్షకులు ఖలిస్థాన్ అనుకూల జెండాలు ప్రదర్శించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
News

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న బదరీనాథ్ ధామ్

బదరీనాథ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఆదాయ వనరులుగా మారాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేవలం ఒక్క వారంలోనే 8 టన్నుల వ్యర్థాల ద్వారా 84,000 రూపాయల ఆదాయాన్ని తెచ్చుకున్నారు. చమోలిలోని బద్రీనాథ్ ధామంలో స్థానిక నగర పంచాయతీ...
1 10 11 12 13 14 2,888
Page 12 of 2888