తేనెలొలికే పదాలతో అలమేల్మంగను అలరించిన అన్నమయ్య
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధురభక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి నాగపద్మిని తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు ఘనంగా...







