ఆకివీడులో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన..
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరాముడి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు ప్రయత్నించినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా...





