తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి
తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి చేస్తామన్నారు టిటిడి ఇఓ జె.శ్యామలారావు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పాత్రికేయులతో టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామన్నారు.తిరుమలలో భక్తులు నడిచే వెళ్ళే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు...







