సనాతన వైదిక ధర్మం ఎంతో గొప్పది
దేశంలో అనాదిగా కొనసాగుతున్న హిందూ ధర్మాన్ని సనాతన వైదిక ధర్మంగా గుర్తించాలని శృంగేరీ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి తెలిపారు. శ్రీవిదుశేఖర స్వామి విజయ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని శ్రీశృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు....






