‘‘ది సబర్మతీ రిపోర్టు’’ కి పన్ను మినహాయింపు : రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటన
‘‘ది సబర్మతీ రిపోర్టు’ సినిమా విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా ఆ భయంకర రోజుల్లో...







