పులివెందులలో 8వ శతాబ్దం నాటి శిలాశాసనం
వైయస్సార్ జిల్లా పులివెందులలో 8వ శతాబ్దకాలంనాటి శిలాశాసనం బయటపడింది. దీనిని పులివెందులకు చెందిన జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ మల్లేపల్లి అశోక్‌కుమార్ గుర్తించి రచయిత డాక్టర్ వేంపల్లె గంగాధర్‌కు చూపించారు. ఆయన పురావస్తు శాఖ అధ్యయన విభాగం, మైసూరుకు పంపించడంతో ఇది...







