శివక్షేత్రానికి ‘కోటిలింగాల’ దత్తత!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సమీపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర వ్యవస్థాపకుడు శివస్వామికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్...






