గంగానది ప్రక్షాళనకు రూ.272 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ, మాణిక్‌పూర్ వద్ద గంగా నది ప్రక్షాళన కోసం రూ.272 కోట్లతో చేపట్టబోయే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా – నమామి గంగే పథకం కింద ఈ ప్రాజెక్టును చేపడతారు. మంగళవారం...







