ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ జీకి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖపై బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. కేజ్రీవాల్ లేఖ ఒక పబ్లిక్ స్టంట్ అని...







