అరుణాచల్‌లో అరుదైన హిమ మీనం
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో గల ఓ ఎత్తైన సరస్సులో అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ దేశంలోని మంచినీటి చేపల వైవిధ్యంలో మరో కొత్త జాతిని జోడించింది. ఇంతకుమునుపు టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తైన...







