హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసమే హైందవ శంఖారావం
విశ్వహిందూ పరిషత్ జనవరి 5న విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానికి సంబంధించిన వివరాలను ఇవాళ విలేకరుల సమావేశంలో తెలియజేసారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, హైందవ శంఖారావం సభాధ్యక్షులు...