హైందవ శంఖారావం ధ్యేయగీతం రచయిత అనంతశ్రీరామ్ ప్రసంగం
హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) రచయిత అనంతశ్రీరామ్ ప్రసంగం: సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులకు ప్రణామం. ఇవాళ అన్ని కళలకూ సినిమా చిరునామా అయిపోయింది.అయితే వ్యాపారాత్మకమైపోయిన సినిమా, హిందూధర్మానికి ఆపద...