NewsProgramms

హైందవ శంఖారావం సభలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సిహెచ్. గోపినాథ్ ప్రసంగం

425views

హైందవ శంఖారావం సభలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సిహెచ్. గోపినాథ్ ప్రసంగం:

  • మన దేశంలో సుమారు 12కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. 700 భాషలు మాట్లాడే తెగలున్నాయి.
  • స్వతంత్ర పోరాటంలో గిరిజనులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని ప్రాణాలు అర్పించారు.
  • అలాంటి గిరిజన సోదరులు తెలిసో తెలియకో మతాంతరీకరణం చెందుతున్నారు. రాజ్యాంగం దానికి విరుద్ధమన్న సంగతి వారికి తెలియడం లేదు.
  • మతాంతరీకరణ వల్ల 80శాతం నిజమైన గిరిజనులు నష్టపోతున్నారు.
  • స్వధర్మాన్ని విడిచి అన్యమతాలకు వెళ్ళిన గిరిజనుల రిజర్వేషన్లు తొలగించాలని ప్రభుత్వాలను కోరాం. భారీ ర్యాలీలు నిర్వహించాం.