Programms

NewsProgramms

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలోనూ మరియు శ్రీ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనూ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం...
NewsProgrammsSeva

విజయవంతమైన కుటుంబాల సమ్మేళనము

సేవా భారతి విజయవాడ వారి ఆధ్వర్యంలో అభ్యాసిక టీచర్లు, కమిటీ సభ్యులు మరియు సేవా భారతి కార్యకర్తల కుటుంబ సభ్యుల సమ్మేళనము కృష్ణాజిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం జమలాపురం  శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినది. విజయవాడలో జరిగే 34 ఉచిత...
NewsProgramms

కర్నూలులో కుల సంఘాల సద్భావన సదస్సు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో 23-02-2020 ఆదివారం నాడు సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని సుమారు 40 కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు శ్రీ హెబ్బారు నాగేశ్వరరావు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో  హిందూ...
NewsProgrammsSeva

అంగరంగ వైభవంగా ‘సంఘమిత్ర’ 26 వ వార్షికోత్సవం.

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం  అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తున్నంత  సంరంభంగా...
NewsProgrammsSeva

గుంటూరులో సేవాభారతి అభ్యాసికల వార్షికోత్సవము.

స్థానిక గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో సేవాభారతి ద్వారా సేవాబస్తీ లలో నిర్వహింపబడే అభ్యాసికల వార్షికోత్సవం జరిగింది.  గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వెనిగండ్ల, కొప్పురావూరు, జొన్నలగడ్డ, అగతవరప్పాడు, జన్మభూమి కాలనీ, నల్లకుంట, ఆంజనేయ కాలనీ ల నుండి 155...
NewsProgramms

అబ్బురపరచిన బాల మేళా 2020

సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో జరిగే 34 అభ్యాసికల (ఫ్రీ ట్యూషన్ సెంటర్స్) వార్షికోత్సవము - బాల మేళా విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు...
NewsProgramms

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మండల స్థాయిలో ప్రైమరీ విద్యార్థులకు జరిగిన "క్విజ్" పోటీలలో 23 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలోకలిగిరి మండల MEO శ్రీ అబ్దుల్ రజాక్, హైస్కూల్ HM శ్రీ శ్రీరామ్మూర్తి, పాల్గొని విద్యార్థులను...
NewsProgramms

విజయవాడలో సహస్ర దీప లింగార్చన

విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ రాత్రంతా జాగరణ చేశారు. ఈ సందర్భంగా యాదవ పరియోజన ధర్మ రక్ష సమితి వారు సహస్ర దీప లింగార్చన, భరతమాత పూజ, శ్రీ శ్రీ శివ స్వామి...
NewsProgramms

నెల్లూరులో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ

నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు శ్రీ...
NewsProgramms

పరమ శివుని పరివారంలా కలసిమెలసి సాగుదాం – శ్రీ బయ్యా వాసు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నగర శివారులోని కాశినాయన ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యవక్తగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత R.S.S  ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలు ఆయన మాటలలోనే.........
1 16 17 18 19 20 28
Page 18 of 28