791
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో 23-02-2020 ఆదివారం నాడు సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని సుమారు 40 కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు శ్రీ హెబ్బారు నాగేశ్వరరావు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ సంఘటన కొరకు 3 తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా,నగర మాననీయ సంఘచాలకులు శ్రీ విజయనంద్, శ్రీ వెంకట రెడ్డి లు కూడా పాల్గొన్నారు.