మతమార్పిడికి పాల్పడుతున్న పాస్టర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మత్స్యకారులు.
తమ గ్రామంలోని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతం మార్చడమే కాకుండా గ్రామంలోని హిందువులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్న పాస్టర్ కొక్కిలిగట్టె యోనాపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా శింగరాయకొండ సమీపంలోని ఊళ్ళపాళెం శివారు దేవళ్ళ పల్లెపాలెం గ్రామస్తులు...









