కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనెల 22- 12 -19 ఆదివారం జరగబోవు దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రిక ఈరోజు 11 -12 -19 తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య చేతుల మీదుగా...
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను తరలిస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఐదు వేల మంది సైనికుల్ని తరలిస్తోంది. జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడడంతో అక్కడి నుంచి 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను...
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ లభించింది. 2002 గుజరాత్లోని గోద్రా అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్ నివేదికలో మోడీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ 2014...
భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ( ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుండి పీఎస్ఎల్వీ-సీ48 రాకెట్ ప్రయోగం ఈ రోజు (11/12/2019 బుధవారం) మధ్యాహ్నం 3గంటల 25నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం జరగవలసిన ఎంఆర్ఆర్ సమావేశం...
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. దీన్ని వ్యతిరేకించేవారు కేవలం రాజకీయ కారణాలవల్లే వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు తెలిసీ తెలియక, మరి కొందరు తెలిసినా దురుద్దేశ్యాలతో వద్దంటున్నారు. అసలు నిజా నిజాలేమిటోతెలుసుకుందాం. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్,...
అసలీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రోజు రోజుకీ హిందువులపై, హిందూ దేవాలయాలపై ఏదో ఒక మిషతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ప్రభుత్వము, పాలకులు, అధికారులు అందరూ మూకుమ్మడిగా హిందువులపై పగబట్టారా? అనిపిస్తోంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం...
PLEASE CLICK HERE TO READ RESOLUTION OF RSS ON CITIZENSHIP AMENDMENT BILL PLEASE CLICK HERE TO READ RESOLUTION OF RSS ON CITIZENSHIP AMENDMENT BILL మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను...
నెల్లూరులో కౌశల్-2019 ఆర్గనైజింగ్ జట్టు సమావేశం జరిగింది, ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ అన్వేషణ పరీక్ష సమర్ధవంతంగా నిర్వహించటంలో కృషి చేసిన ఉపాద్యాయుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RSS విభాగ్ ప్రచారక్ శ్రీ లక్ష్మీ...
A video of a Christian pastor named Praveen Chakravarthy has been doing rounds on social media where he claims that he has converted entire villages in Andhra and has also...
విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు జరుగుతున్న సేవా సంగమం కార్యక్రమంలో రెండవ రోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మండవ ప్రభాకర్ , విశిష్ట అతిథిగా రిటైర్డ్ కమాండర్ శ్రీ వేట కొమ్మ కృష్ణ,...