ఎన్నార్సీ భారత్ అంతర్గత విషయం – బంగ్లాదేశ్
అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్ మౌజమ్ అలీ మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ...









