విక్రమ్ జాడను మేం ఎప్పుడో గుర్తించాం – ఇస్రో శివన్
చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్-2లోని -విక్రమ్' ల్యాండర్ను ఎట్టకేలకు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధినేత కె. శివన్ తోసిపుచ్చారు. విక్రమ్...









