శ్రీశైల దేవస్థానంలో అవినీతిపై విచారణ ప్రారంభం
కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో వెలుగు చూసిన భారీ అవినీతిపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రామచంద్ర మోహన్ వెంటనే శ్రీశైలం వెళ్లాలని దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు...









