భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్ భదౌరియా నియామకం
భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్ భదౌరియా నియమితులయ్యారు. కొత్త వాయు సేనాధిపతిగా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్ ధనోవా పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వైస్ చీఫ్‌గా...









