News

News

వెబ్ సైట్ లో తితిదే ఆస్తులు, విరాళాల వివరాలు?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఈరోజు సమావేశమైంది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ...
News

పుల్వామా తరహా దాడిని తిప్పికొట్టిన భారత భద్రతా దళాలు

కాశ్మీర్లో మరోసారి పుల్వామా తరహా దాడికి యత్నించిన పాక్ ఉగ్రవాదుల పన్నాగాన్ని భారత భద్రతా దళాలు తిప్పి కొట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన ఒక తెల్ల రంగు శాంత్రో కారును భద్రతా దళాలు ఆపి తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా...
News

జర్నలిస్ట్ యూనియన్ సీనియర్ నాయకులు “శ్రీ నిమ్మరాజు చలపతిరావు” పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆద్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ….

“హెల్పింగ్ హ్యాండ్స్” సంస్థ అధ్వర్యంలో జరుగుతున్న"లాక్ డౌన్ టైంలో ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుద్దాం" కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ యూనియన్ సీనియర్ నాయకులు "శ్రీ నిమ్మరాజు చలపతిరావు" పుట్టినరోజు సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో 26/5/2020 తేది మంగళవారం రాత్రి నిరాశ్రయులకు...
ArticlesNews

అఖండ భారత్‌ స్వాప్నికుడు…  ఆధునిక స్వాతంత్ర్యోద్యమ పితామహుడు… స్వాతంత్ర్య వీర సావర్కార్

అఖండ భారత్‌ స్వాప్నికుడు ...  ఆధునిక స్వాతంత్ర ఉద్యమ పితామహుడు... అపర భీష్ముడు స్వాతంత్ర్య  వీర సావర్కార్ గారి జయంతి (28-05-1883 నుంచి 26-02-1966) నేడు. ఆ పుణ్యమూర్తిని స్మరిస్తూ... 1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న...
News

భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్‌ స్క్వాడ్రన్‌

భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్‌ స్క్వాడ్రన్‌ చేరింది. వీటికి వాయుసేన 'ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌' అని పేరుపెట్టింది. వాయుసేన 18వ స్వ్కాడ్రన్‌ మరోసారి విధుల్లోకి చేరినట్లైంది. ఈ స్క్వాడ్రన్‌ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద సులుర్‌ స్థావరంలో మోహరించనుంది. దేశీయంగా తయారైన తేజస్‌ విమానాలతో...
News

అమరులైన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి పతకాలు

శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఈనెల 29న అంతర్జాతీయ శాంతిభద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డ్యాగ్‌ హామర్స్‌షోల్డ్‌ పతకాలతో గౌరవించనుంది. మేజర్‌ రవి ఇందర్‌ సింగ్‌ సంధు, సార్జంట్‌...
News

వియత్నాం చమ్ ఆలయ సముదాయంలో బయల్పడ్డ 1100 సంవత్సరాల పురాతన ఏకశిలా ఇసుకరాతి శివలింగం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)  9 వ శతాబ్దం నాటి వియత్నాంలోని మై సన్ అభయారణ్యంలో భాగమైన చమ్ ఆలయ సముదాయంలో ఒక శివలింగాన్ని కనుగొంది.  ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ పనుల సమయంలో ఈ శివలింగాన్ని ASI కనుగొన్నది....
News

నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్

భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు బ్రేక్‌ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది....
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు “స్వదేశీ” అనే అంశంపై ప్రత్యక్షప్రసారం ఇప్పుడు వీక్షించండి. https://youtu.be/KRheKlyvH10 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి...
News

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్‌ కనిపెట్టిన వారికి బహుమతి

ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ప్రకటించారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా మంగళవారం...
1 … 2,349 2,350 2,351 2,352 2,353 … 2,510
Page 2351 of 2510