అమృత్‌సర్‌లో పాకిస్తాన్ డ్రోన్!
అమృత్‌సర్: జిత్తులమారి పాకిస్తాన్‌కు ఎన్ని దెబ్బలు తగులుతున్నా... ఎన్ని అవమానభారాలు మోస్తున్నా గుణపాఠం రావడం లేదు. భారత్‌పై ఎప్పటికప్పుడు దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ డ్రోన్‌ను భారత్‌వైపు పంపింది. దీనిని పసిగట్టిన బీఎస్‌ఎఫ్ సత్వరం పాకిస్థాన్ దుష్ట బుద్ధిని అణిచివేసింది....









