భారత ఉపరాష్ట్రపతికి కొమొరోస్ అత్యున్నత పురస్కారం
ఆఫ్రికాలోని కొమొరోస్లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం 'ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్' ప్రకటించిది. కొమొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య...









