భారతీయులంతా హిందువులే…
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్ చాలక్(ఆర్‌ఎస్‌ఎస్) మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు...









