News

అయినవిల్లి వినాయక స్వామి ఆలయంలో నేటి నుంచి లక్ష కలాల పూజ

530views

అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత ఉంచిన లక్ష పెన్నుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించనున్నారు. నేటినుండి విద్యార్థులకు లక్ష పెన్నుల పంపిణీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి