టీటీడీకి కేంద్రం గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే కరెన్సీకి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఫారెన్ కరెన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది....









