యూరోప్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్, యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా...









