ఆసియా క్రీడల్లో జోరు కొనసాగిస్తున్న భారత్
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతున్నది. చైనా వేదికగా జరుగుతున్న పోటీల్లో సోమవారం మన అథ్లెట్లు ఏడు పతకాలు సొంతం చేసుకున్నారు. మంగళవారం మరో పతాకం గెల్చుకోవడంతో మొత్తంగా 61 మెడల్స్ ఖాతాలో వేసుకున్న భారత్ వంద పతకాల వైపు...









