రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ; ప్రకటనకు ముందే లీకైన వివరాలు
రసాయన శాస్త్రం లో ఈ ఏడాది నోబెల్ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్.. ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌కు ఈ...









