చేతులు కాలినాక.. ఆకులు పట్టుకుంటున్న పాకిస్థాన్…? అసలేం జరిగిందంటే!
పాకిస్థాన్ దేశం ఏ స్థాయి సంక్షోభంలో ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి. మిగిలిన అవసరాలు దేవుడెరుగు. ఇక చేసేందేం లేక.. చేతులు కాలినాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఆ దేశ...









