
350views
పఠాన్ మూవీపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి నిరసనలు ఉధృతం కావడంపై ముంబయికి చెందిన ఓ ముస్లిం మతగురువు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షారుక్ సినిమాపై నిజంగా నిరసన తెలపాలనుకుంటే బాలీవుడ్ స్టార్ ఇంటికి వెళ్లి అతడిని కాల్చిచంపాలని అతను వ్యాఖ్యానించాడు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని వేడుకున్నారు. రజా అకాడమీకి చెందిన మత గురువు ఖలీలుర్ రెహ్మాన్.. పఠాన్ సినిమాపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా బాలీవుడ్ కూడా ముస్లింలది కాదని పేర్కొన్నారు.





