జైళ్ళలో మహా మృత్యుంజయ, గాయత్రి మంత్రాలు
లక్నో: ఇక నుంచి జైళ్లలో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రాలు వినిపిస్తాయి. ఖైదీల మానసిక ప్రశాంతత కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. జైళ్ళలో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించాలని జైళ్ళ శాఖ...









