ఉత్తరప్రదేశ్‌లో ఒకేసారి 3,003 వివాహాలు
గాజియాబాద్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గాజియాబాద్‌లో సామూహిక వివాహాలు జరిపించింది. ఈ వివాహ వేడుకలో వివిధ మతాలకు చెందిన 3,003 జంటలు ఒక్కటయ్యాయి. 'ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన' కింద గాజియాబాద్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో ఒక్కటైనవారికి ప్రభుత్వం...