8 ఏళ్ళ బాలికపై ఇమామ్ అత్యాచారయత్నం!
ఎవ్వరికీ చెప్పొద్దని అల్లా, ఖురాన్‌పై ప్రమాణం నిందితుడి పేరు జమాల్ అహ్మద్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఓ మసీదుకు చెందిన ఇమామ్ ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడైన ఇమామ్ పేరు జమాల్ అహ్మద్ అని పోలీసు అధికారులు తెలిపారు....









