ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి
ముంబయి: మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ బుధవారం ముంబయిలోని తాజ్ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు నివాళులు అర్పించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...