సారవంతమవుతున్న భారత్.. అందుబాటులోకి 6.24 కోట్ల ఎకరాల బంజరు… ఐక్యరాజ్యసమితిలో వెల్లడించిన ప్రధాని
ప్రపంచంలో నిస్సారమైన భూములు పెరిగిపోవడం వల్ల ఆహార, ఆరోగ్య భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోడీ తెలిపారు. భూములు, భూ వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఈ లక్ష్య...