పాక్ లోనే ఉగ్రవాద మూలాలు – ‘ది అనలటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్’
ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస 'ది అనలటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్' టీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు...